సింగపూర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందితో ఇటీవల ఓ భారతీయ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టెస్‌ను అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఈ కేసులో అతడిని దోషిగా నిర్ధరించిన స్థానిక న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు సుమారు రూ.92వేలు జరిమానా కూడా వేసింది.
వార్తలు
ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన.. ఆరు నెలల జైలు
Advertisement
Advertisement
Advertisement


