PDPL: జిల్లాలో జూలై 10 వరకు సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి. ఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన ఐడీవోసీలో అధికారులతో రెవెన్యూ అంశాలపై సమీక్ష జరిపారు. భూభారతి, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరపవద్దని సూచించారు. కులం, ఆదాయం, నివాసం తదితర మీసేవ ధ్రువపత్రాలను 30 రోజుల్లోపు జారీ చేయాలన్నారు.
వార్తలు
'జూలై 10 నాటికి సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరించాలి'
Advertisement
Advertisement
Advertisement


