హైదరాబాద్: 28°C
వార్తలు

''అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్' శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం'

Advertisement

PDPL: అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్‌లో 3 సంవత్సరాల శిక్షణకు అర్హత గల ఎస్సీలా గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. అభ్యర్థులు జూలై 31 లోగా ఈపాస్ వెబ్సైట్లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెలకు రూ. 3,000 స్టైఫండ్, ఫర్నిచర్ కొనుగోలుకు రూ. 50,000 ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు.

Advertisement

Advertisement