హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచే 'సర్' ప్రక్రియ

Advertisement

TG: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్వేకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో రెండు ఎన్యూమరేషన్ పత్రాలను ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాలి. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24లోపు BLOలకు అందించాలి.

Advertisement

Advertisement