కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలకు జలవనరుగా ఉన్న తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్లను ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి CR పాటిల్, ముగ్గురు CMలు చంద్రబాబు, రేవంత్, DK శివకుమార్ పాల్గొననున్నారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ అన్ని గేట్లను కొత్తగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు 33 గేట్ల ఏర్పాటుకు రూ.51కోట్లు ఖర్చయ్యాయి.
వార్తలు
ఒకే వేదికపై నేడు మూడు రాష్ట్రాల సీఎంలు
Advertisement
Advertisement
Advertisement


