హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రాలయంలో నేడు సీఎం చంద్రబాబు పూజలు

Advertisement

AP: సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం జొన్నగిరి నుంచి హోస్పేటకు వెళ్లనున్నారు. హోస్పేటలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తుంగభద్ర డ్యామ్‌ కొత్త గేట్లను చంద్రబాబు ప్రారంభించనున్నారు. సాయంత్రం తిరిగి కర్నూలు జిల్లా మంత్రాలయం చేరుకుంటారు. రాఘవేంద్రస్వామి ఆలయాన్ని సీఎం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Advertisement

Advertisement