హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత - దాని అర్థం

Advertisement

సామెత: 'సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు'

Advertisement

అర్థం: పూర్వకాలంలో దాతలు, దేవాలయాల ద్వారా ఉచితంగా అన్నదానం జరిగే ప్రదేశాలను 'సత్రాలు' అనేవారు. సన్యాసులు.. మఠాలలో బస చేసి ఉచితంగా నిద్రించేవారు. అయితే, కొంతమంది ఏ పనీ చేయకుండా, సొంత కష్టం లేకుండా ఇతరుల దాతృత్వంపై ఆధారపడి జీవిస్తుంటారు. అలా ఏ ఆశయం లేకుండా బతికే వ్యక్తులను ఉద్దేశించి ఈ సామెత వాడుతుంటారు.

Advertisement