AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 10 గురుకుల పాఠశాలలను కేటాయించినట్లు మంత్రి సవిత తెలిపారు. దీంతో 5 వేలమంది విద్యార్థులకు విద్య లభిస్తుందని అన్నారు. ఈ ఏడాది పదోతరగతిలో 96 శాతానికిపైగా, ఇంటర్ ఫలితాల్లో కూడా ముందు వరుసలో బీసీ గురుకులాలు ఉన్నాయని చెప్పారు. నీట్, ఐఐటీ కోచింగ్ కోసం విద్యార్థులకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
వార్తలు
నీట్, ఐఐటీ కోచింగ్ కోసం ఎక్సలెన్సీ సెంటర్లు: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


