ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20 Petrol) వాడటం వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటుందని, వాహన బీమా వర్తించదని జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఇ20 పెట్రోల్ ఉపయోగించడంతో ఇంజిన్ నాణ్యతపై ఎలాంటి దుష్ప్రభావం ఉండబోదని తెలిపింది. వాహన బీమా కూడా రద్దు కాదని స్పష్టం చేసింది. ఇ20 పెట్రోల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంజిన్ పాడైపోవడం, వాహనాలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తలేదని పేర్కొంది.
వార్తలు
ఇ-20 పెట్రోల్ సురక్షితమే: కేంద్రం
Advertisement
Advertisement
Advertisement


