హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: పిడుగులతో కూడిన వర్షాలు

Advertisement

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, NTR జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Advertisement