AP: పర్యాటక రంగంలో విశాఖ సరికొత్త మైలురాయిగా నిలిచింది. విలాసవంతమైన భారీ క్రూయిజ్ నౌక విశాఖకు చేరుకుంది. 692 అడుగుల పొడవు, 11 అంతస్తులతో ఉన్న ఈ షిప్.. 1600 మంది పర్యాటకులతో 22న చెన్నైలో బయల్దేరింది. రెండు రోజులుపాట సముద్రంలో విహారం చేయడంతో పర్యటకులకు ఈ భారీ క్రూయిజ్ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. హోటల్స్, వినోద కార్యక్రమాలతో క్రూయిజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వార్తలు
పర్యాటక రంగంలో సరికొత్త మైలురాయి
Advertisement
Advertisement
Advertisement


