హైదరాబాద్: 28°C
వార్తలు

'సియాకు అది ఇష్టంలేదు అందుకే చంపేశాం'

Advertisement

పూణేలో కాబోయే భ‌ర్త‌ను యువతి హ‌త్య చేసిన కేసులో కీల‌క విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేత‌న్ చౌద‌రిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని పారిపోతే తన కుటుంబానికి అవమానమని నిందితురాలు భావించింది. అందుకే కేతన్‌ను హత్య చేసినట్లు నిందితుడి విచారణలో అంగీకరించాడు.

Advertisement

Advertisement