హైదరాబాద్: 28°C
వార్తలు

నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది: లోకేష్

Advertisement

AP: మంత్రి లోకేష్ కృష్ణా జిల్లా కొక్కిలిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్‌లో విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మీరు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే సీఎం నాకు మంచి మార్కులు వేస్తారు. లేదంటే మైనస్ మార్కులు పడతాయి. నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది' అంటూ సరదాగా మాట్లాడారు.

Advertisement

Advertisement