హైదరాబాద్: 28°C
వార్తలు

కేవీ కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది: ఎంపీ

Advertisement

AP: మాచర్లలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కేవీ కోసం ఎంతో పోరాడాల్సి వచ్చిందని చెప్పారు. వచ్చే ఏడాది శాశ్వత భవనాల్లో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవీ భవనాలకు రూ.25 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. 

Advertisement

Advertisement