కేరళ తిరువనంతపురం కార్పొరేషన్‌లో 20 మంది బీజేపీ కౌన్సిలర్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నిర్దిష్ట దేవుళ్లు, అమరవీరుల పేర్లను ప్రస్తావిస్తూ ప్రమాణ స్వీకారం చేయడం చెల్లదని తీర్పునిచ్చింది. ఈ మేరకు 4 వారాల్లో వారంతా మళ్లీ ప్రమణాస్వీకారం చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై తిరువనంతపురం మేయర్ రాజేష్ మాట్లాడుతూ..ఆ 20 మంది కార్పొరేటర్ల ప్రమాణానికి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
వార్తలు
బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్
Advertisement
Advertisement
Advertisement


