SIR నుంచి పేరు తొలగించబడిన వారికి రేషన్ నిరాకరిస్తూ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా SIRలో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తున్నందున కోల్‌కతా హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.
వార్తలు
SIRలో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా? : సుప్రీంకోర్టు
Advertisement
Advertisement
Advertisement


