నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ పరీక్షను విజయవంతంగా ముగించారంటూ విద్యాశాఖను మోదీ కొనియాడారు. మంత్రివర్గంలో మోదీ మాట్లాడుతూ.. పరీక్ష సజావుగా, చిత్తశుద్ధితో జరిగింది. ప్రణాళిక అమలులో మంత్రులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు. భవిష్యత్తులో సైతం ఇదే విధంగా సమన్వయ విధానాన్ని అనుసరించాలి అని ప్రశంసించారు.
వార్తలు
నీట్ నిర్వహణ భేష్.. ప్రధాని ప్రశంస
Advertisement
Advertisement
Advertisement


