హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాలకు పూర్తి సహకారం అందిస్తాం: కలెక్టర్

Advertisement

HYD: జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన బోనాలు-2026 ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పాల్గొన్నారు. నెల రోజుల వేడుకలు విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని, బోనాలకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

Advertisement

Advertisement