తమిళనాడు సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై తాంబరం రోడ్డుకు మేజర్ ముకుంద్ పేరు పెట్టారు. భారత ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ సాహసానికి, త్యాగానికి నివాళిగా చెన్నైలోని వేలచ్చేరి-తాంబారం రోడ్డును ఇకపై మేజర్ ముకుంద్ వరదరాజన్‌గా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. JKలో ఉగ్రవాద నిరోధక చర్యలకు నాయకత్వం వహిస్తూ మేజర్ ముకుంద్ వీరమరణం పొందారు.
వార్తలు
తమిళనాడు సీఎం మరో కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


