హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Advertisement

SKLM: తిరుమల శ్రీవారిని బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బీజేపీ ఇంఛార్జ్ సలాన శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు, మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. “ప్రజల సుఖసంతోషాలు, రైతులకు వర్షాలు కురిసి పంటలు పండాలని శ్రీవారిని ప్రార్థించాను” అని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Advertisement