హైదరాబాద్: 28°C
వార్తలు

'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

Advertisement

JGL: స్కానింగ్ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డా. సుజాత హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జరిగిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిబంధనలు అతిక్రమించిన సెంటర్లకు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే ముందు డీఆర్ఏ నుంచి అనుమతి పొందాలని సూచించారు.

Advertisement

Advertisement