పౌరసత్వంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్‌లు ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం జారీ చేసే ప్రయాణ పత్రాలు మాత్రమే అని వెల్లడించింది. పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటం మాత్రమే పౌరసత్వాన్ని నిర్ధారించదు అని పేర్కొంది.
వార్తలు
పౌరసత్వాన్ని పాస్‌పోర్ట్ నిర్ధరించదు: కేంద్రం
Advertisement
Advertisement
Advertisement


