హైదరాబాద్: 28°C
వార్తలు

నీరవ్ మోదీకి బిగ్ షాక్

Advertisement

భారత్ నుంచి పారిపోయిన ప్రముఖ డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. దుబాయ్ ఆధారిత రుణ వివాదానికి సంబంధించి వడ్డీతో కలిసి బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.100 కోట్లు చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది. 2012లో ఫైర్ స్టార్ డైమండ్ కంపెనీకి వ్యక్తిగత హామీ కింద రూ.38.9 కోట్లను బ్యాంక్ నుంచి రుణంగా ఇప్పించారు. ఆ సంస్థ కట్టకపోతే తానే కడతాని హమీ సంతకం చేశారు.

Advertisement

Advertisement