ASR: చాపరాయి జలపాతాన్ని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పనికి తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
చాపరాయి సిబ్బందితో ఎమ్మెల్సీ ముఖాముఖి
Advertisement
Advertisement
Advertisement


