GNTR: రేషన్ పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ రేషన్ డీలర్లకు సూచించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో లబ్ధిదారులకు సకాలంలో రేషన్ సరుకులు అందజేయాలని తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటికే వెళ్లి అందించాలని, రేషన్ పంపిణీలో అవకతవకలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
'రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు'
Advertisement
Advertisement
Advertisement


