TG: 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వాలన్న PM మోదీ ఆశయాలకు అనుగుణంగా క్రీడాకారులు సిద్ధం కావాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ఒలింపిక్ రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. చిన్నతనం నుంచే పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.
వార్తలు
చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలి: ఎంపీ
Advertisement
Advertisement
Advertisement


