సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమైన వేళ ఓ విద్యార్థి ప్రిన్సిపాల్‌ను బెదిరించిన ఘటన బీహార్‌లో జరిగింది. 'నీ రోజులు దగ్గరపడ్డాయి. నీ స్కూలును నాశనం చేస్తా' అని బుడతడు బెదిరించాడు. అతని వార్నింగ్ ఇస్తుండగా ప్రిన్సిపాల్ వీడియో తీసి SMలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారగా.. జెన్ ఆల్ఫాతో పెట్టుకోవడంటూ నెటిజన్లు కామెంట్ల్ చేస్తున్నారు.
వార్తలు
VIDEO: ప్రిన్సిపాల్‌ను బెదిరించిన బుడతడు
Advertisement
Advertisement
Advertisement


