హైదరాబాద్: 28°C
వార్తలు

హిజ్రాల వేధింపులు అరికట్టాలని ఐకాసా నాయకుల డిమాండ్

Advertisement

NDL: ఆళ్లగడ్డలో వ్యాపారులు, వాహనదారులను వేధిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐకాసా నాయకులు డిమాండ్ చేశారు. దుకాణదారుల వద్దకు వచ్చి డబ్బులు అడగడం, ఇవ్వకపోతే అసభ్యంగా ప్రవర్తించడం వల్ల వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని పట్టణంలో శాంతి భద్రతలు కాపాడాలని ఐకాసా నాయకులు కోరారు.

Advertisement

Advertisement