ASR: జిల్లాలో ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 0-5ఏళ్లలోపు ఉన్న 85,676మంది చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా వ్యాప్తంగా 875పోలియో బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వార్తలు
'పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


