ADB: ఉట్నూర్ మండలం కుమ్మరితండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పంచాయతీ కార్యదర్శి జయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
వార్తలు
కుమ్మరితండా పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
Advertisement
Advertisement
Advertisement


