హైదరాబాద్: 28°C
వార్తలు

వారిది 100 ఏళ్ల చరిత్ర.. టైం పడుతుంది: ప్రియాంక్ ఖర్గే

Advertisement

RSSకు ఉన్న చట్టబద్ద హోదా, ఆర్థిక నిర్వహణ, పన్ను వివరాలను బహిర్గతం చేయాలంటూ RSS చీఫ్ మోహన్ భగవత్‌కు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల లేఖ రాశారు. అయితే తన లేఖకు RSS చీఫ్ రిప్లయ్ ఇవ్వలేదని చెప్పారు. వారికి 100 ఏళ్ల చరిత్ర ఉందని.. అప్పటి నుంచి పత్రాలు చూపించాలంటే టైం పడుతుందని ఎద్దేవా చేశారు. అలాగే కొత్త పత్రాలు చూపించడానికి కూడా సమయం పడుతుందంటూ చురకలంటించారు.

Advertisement

Advertisement