శ్రీకాకుళం కళింగ భవన్‌లో బుధవారం సర్ అన్నెపు పరశురాం పాత్రో 151వ జయంతి సందర్భంగా ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ దానేటి శ్రీధర్ విద్యార్థులకు పురస్కారాలు, పుస్తకాలు అందజేశారు. “గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభ ఉంది, ప్రోత్సహించడం అందరి బాధ్యత అన్నారు. లక్ష్యంతో క్రమశిక్షణగా ముందుకు సాగాలి” అని సూచించారు.
వార్తలు
'క్రమశిక్షణగా ముందుకు సాగాలి'
Advertisement
Advertisement
Advertisement


