హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ నిరసనలు.. జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు

Advertisement

నీట్ లీకేజీపై నిరసనలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వెనక డీప్ స్టేట్ ఉండనే ఆరోపణలు ఉన్నాయని.. అదే సమయంలో నేటి యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది ప్రతిబింబమని మరికొందరు అంటున్నారని చెప్పారు. అయితే ఈ 2 వాదనల్లో ఏది నిజమో నిరూపించడం కష్టమన్నారు. కానీ ఈ ఉద్యమం మాత్రం విస్తృత చర్చకు దారి తీసిందని తెలిపారు.

Advertisement

Advertisement