ADB: ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్, సీసీఐ పరిశ్రమ అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా MP నగేశ్, స్థానిక MLA పాయల్ శంకర్ ఆదిలాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ అంశాలపై MP, MLA జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'జిల్లా ప్రజలకు MP, MLA క్షమాపణ చెప్పాలి'
Advertisement
Advertisement
Advertisement


