పిల్లలకు ఒక సంవత్సరం వయస్సు వచ్చిన తర్వాత, వారి జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అప్పుడు తేనె ఇవ్వడం సురక్షితం. కానీ అప్పుడు కూడా తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఏదైనా కొత్త ఆహారం మాదిరిగా ముందుగా కొద్దిగా ప్రయత్నించి చూడాలి. పిల్లల గొంతుకు ఉపశమనం కలిగించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇచ్చే ముందు వైద్యుడిని సంప్రదించాలి. దానికి బదులు తల్లి పాలు, జ్యూసులు ఇవ్వడం మంచిది.
వార్తలు
పిల్లలకు తేనె ఎప్పుడు ఇవ్వాలంటే?
Advertisement
Advertisement
Advertisement


