హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ గగనతలంలోకి వెళ్లిన ఎయిరిండియా

Advertisement

ఢిల్లీ-అమృత్‌సర్‌కు వెళ్తున్న ఏఐ-321 అనే ఎయిరిండియా విమానం పాక్ గగనతలంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని ఎయిరిండియా ధ్రువీకరించింది. పాక్ గగనతంలోకి వెళ్లినట్లు గుర్తించిన పైలట్ వెంటనే భారత్ వైపు విమానాన్ని మళ్లించారని.. ఈ లోపే పాక్ ఎయిర్ అథారిటీ నుంచి వార్నింగ్ మెసేజ్‌లు వచ్చినట్లు చెప్పింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.

Advertisement

Advertisement