హైదరాబాద్: 28°C
వార్తలు

'గర్భిణులు PMMVY పథకాన్ని వినియోగించుకోవాలి'

Advertisement

ASR: గర్భిణీల ఆరోగ్యం, పోషకాహార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరాం పడాల్ బుధవారం తెలిపారు. మొదటి సజీవ శిశువు కోసం రూ.5వేల ఆర్థిక సహాయం రెండు విడతల్లో అందజేస్తారన్నారు. ఆధార్, బ్యాంక్ బుక్, ఫోన్ నంబర్‌తో సమీప అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు

Advertisement

Advertisement