VZM: నెల్లిమర్ల, వేణుగోపాలపురం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మిగిలి ఉన్న 48 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ డి.వి. రమాదేవి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా పాఠశాలను సంప్రదించాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
వార్తలు
ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
Advertisement
Advertisement
Advertisement


