హైదరాబాద్: 28°C
వార్తలు

దారుణం... డోర్ మూసేయాలని చెప్పినందుకు హత్య

Advertisement

ముంబై లోక‌ల్ ట్రైన్‌లో దారుణం జరిగింది. మయాంక్ అనే యువకుడు లోకల్ రైలులోని ఫస్ట్ క్లాస్ కాంపార్ట్ మెంట్‌లో కూర్చున్నాడు. ఆ టైంలో వర్షం పడడంతో కోచ్ డోర్ మూసివేయాలని మరో యువకుడి చెప్పాడు. అతను నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీసి నిందితుడు మయాంక్ కడుపులో పొడవగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

Advertisement

Advertisement