హైదరాబాద్: 28°C
వార్తలు

వంశధార ఎడమ కాలువ పనులకు అనుమతి

Advertisement

AP: వంశధార ప్రాజెక్టు ఎడమకాలువ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా నరసన్నపేట, మేఘవరం కాలువ ఆధునికీకరణ పనులను చేపట్టనున్నారు. ఈ పనులకు రూ.9.06 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Advertisement