కర్ణాటక సీఎం డీకే కేబినెట్‌లో బెర్త్ కోసం కొందరు MLAలు పిఠాధిపతులతో లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయిందని సమాచారం. మంత్రి పదవుల కోసం ఎవరూ సన్యాసులు, కమ్యూనిటీ లీడర్లను కలవొద్దని, అలాగే నిరసలు చేయొద్దని కోరిందని మీడియా చెప్పింది. ఇలాంటి చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్ని.. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించిందట.
వార్తలు
మంత్రి పదవి కోసం లాబియింగ్.. కాంగ్రెస్ సీరియస్
Advertisement
Advertisement
Advertisement


