హైదరాబాద్: 28°C
వార్తలు

ఒంగోలు పార్లమెంట్ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

Advertisement

ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన బుధవారం ఒంగోలులో పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కంచర్ల శ్రీకాంత్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై చర్చించారు.

Advertisement

Advertisement