ASF: సిర్పూర్(టీ) మండలం కోనేరు కాలనీవాసులు పలువురు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ML విఠల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పలువురు నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం చేస్తుందని అన్నారు.
వార్తలు
'కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుంది'
Advertisement
Advertisement
Advertisement


