హైదరాబాద్: 28°C
వార్తలు

అనుమతి లేని కళాశాలను సీజ్ చేయాలి

Advertisement

NZB: ప్రభుత్వ అనుమతి లేకుండా కేశపూర్ గ్రామ పరిధిలో నెలకొల్పిన నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు చేపట్టాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి టి.రవి కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Advertisement