హైదరాబాద్: 28°C
వార్తలు

'మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలి'

Advertisement

ASF: భావి తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ ఛైర్‌పర్సన్ షాహీన్ సుల్తానా అన్నారు. బుధవారం కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తిరుపతి, వైస్ చైర్‌పర్సన్ డా. కొత్తపల్లి అనిత పాల్గొన్నారు.

Advertisement

Advertisement