JGL: గొల్లపల్లి మండలం మల్లన్నపేట జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో యాంటీ నార్కోటిక్స్, డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సై ఎం. కృష్ణసాగర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
వార్తలు
మల్లన్నపేట హైస్కూల్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన
Advertisement
Advertisement
Advertisement


