KRNL: జొన్నగిరి సభలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి హామీలు ప్రకటించారు. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపడతామని తెలిపారు. హైదరాబాద్–కర్నూలు–అనంతపురం–బెంగళూరు, చిత్తూరు–చెన్నై మార్గాల ద్వారా అమరావతిని అనుసంధానించే హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పుకొచ్చారు.
వార్తలు
VIDEO: జొన్నగిరి సభలో సీఎం చంద్రబాబు అభివృద్ధి హామీలు.!
Advertisement
Advertisement
Advertisement


