బంగ్లా-చైనా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన J-10CE యుద్ధ విమానాలను బంగ్లాదేశ్ కోనుగోలు ప్లాన్ చేస్తోందట. ఆగస్టు నాటికి ఈ డీల్‌పై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు సమాచారం. ఈ డీల్ కుదిరితే బంగ్లా వైమానిక సామర్థ్యం పెరుగుతుంది. ఇది భారత్‌కు పెను ముప్పు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వార్తలు
బంగ్లాదేశ్‌కు చైనా యుద్ధ విమానాలు!
Advertisement
Advertisement
Advertisement


