హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయులపై బంగ్లాదేశ్‌ వెయిటర్ జాత్యహంకార వ్యాఖ్యలు

Advertisement

ఇటలీలో భారతీయ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళలతో ఆ వెయిటర్ మాట్లాడుతూ భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వెంటనే ఆ మహిళలు అతడితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడికి పోలీసులు రావడంతో వారిని చూసిన వెయిటర్ మహిళలకు క్షమాపణలు చెప్పాడు. అలాగే భారత్‌కు కూడా సారీ తెలిపాడు. ఈ వీడియో వైరల్ కాగా మహిళలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Advertisement