ముంబై మేయర్ రీతూ తావ్డేకు ఊహించని అనుభవం ఎదురైంది. నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడానికి ఆమె వీధుల్లో పర్యటించారు. అయితే ఆ సమయంలో ఆమె కళ్లేదుటే ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడ్డాడు. వెంటనే అక్కడి సిబ్బంది స్పందించి ఆయనను రక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలంటూ అధికారులపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
మేయర్ ఎదుట మ్యాన్‌హోల్‌లో పడ్డ కార్మికుడు
Advertisement
Advertisement
Advertisement


